తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో పీహెచ్సీ పరిధుల్లో యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోన్న నేపథ్యంలో, పరీక్ష కేంద్రాల వద్ద టెస్టులు చేయించుకునేందుకు బారులు తీరుతున్న జనం .