హైదరాబాద్ నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి. మృతుడును రామంతపూర్‌కు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తింపు.