నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.