పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని... అప్పట్లో టీడీపీ అవినీతిని ప్రశ్నించిన జగన్, తాను అధికారంలోకి వచ్చాక ఇళ్ల విషయం మర్చిపోయారని, నిర్మాణాలు పూర్తయిన లక్ష గృహాలను వెంటనే పేదలకు అందివ్వాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.