మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగును మార్చాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.