ప్రధాని నరేంద్రమోదీ ధ్యాసంతా ఆయన సొంత ఇమేజ్‌ని పెంచుకోవడంపైనే ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంధించారు.