భారతదేశంలో నేటితో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. కేవలం ఒక్క నెలలోనే దాదాపు 6 లక్షల మంది వైరస్ బారినపడడం నిజంగా చింతించాల్సిన విషయం. ఇక మరణాల విషయంలో భారత్ స్పెయిన్ ను దాటేసి ప్రపంచంలోనే ఏడవ స్థానానికి ఎగబాకింది.