భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ హైదరాబాద్ నిమ్స్‌లో కొనసాగుతోంది. ఇవాళ మరో వాలంటీరుకు ఫేజ్-1 డోస్ ఇచ్చేందుకు నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాట్లు.