మహారాష్ట్రలోని పూణే పోలీసులు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. సైకిల్‌పై తిరుగుతూ కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నారు. పూణేలోని దత్తావాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ దేవిదాస్ ఘేవేర్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో సైకిల్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.