డేటా రక్షణ కోసం పటిష్టమైన చట్టాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఆ చట్టంతో పైరుల డేటా ప్రైవసీ సమస్యలను పరిష్కరించడమే కాదు, ఆవిష్కరణలు, ఆర్థిక అభివృద్ధికి పనికి వచ్చే విధంగా డేటాను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.