దక్షిణ టిబెట్ భారీ భూకంపం సంభవించింది. టిబెట్ పరిధిలోని జిజాంగ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రతం రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.