తక్కువ సమయంలో కరోనాను గుర్తించే ‘లంగ్‌ఏఐ’ యాప్... ఛాతీ ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌ను అప్లోడ్ చేసి 5 సెకన్లలోపు ఫలితాన్ని పొందే అవకాశం... మరికొన్ని రోజుల్లో ఓపెన్ డొమైన్ లో అందుబాటులోకి రానున్న యాప్