ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ. నిమ్మగడ్డ రమేష్ విషయంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.