విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం... నిట్ మరి కొన్ని టెక్నికల్ విద్యాసంస్థలు ప్రవేశాలకు నిబంధనల సడలింపులు..75 శాతం మార్కులు అవసరం లేదు ఉత్తీర్ణులైతే సరిపోతుందని వెల్లడి... సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు..