తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశం.