ఏపీలో ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పరీక్షలకు రూ. 750 మించి వసూలు చేయొద్దని, ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే పరీక్షకు 2800 ధరను పరీక్షలకు ధరలను నిర్ణయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్‌ల్లో జరిగే పరీక్షలు, ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.