చారిత్రక శ్రీరాముడి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ జరుగనున్న నేపథ్యంలో.. రాముడి తల్లిగారి ఊరి నుంచి మట్టిని సేకరించారు. ఈ మట్టి తీసుకువస్తున్నది ఒక ముస్లిం భక్తుడు. శ్రీరాముడి దేవాలయం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజకు శ్రీరాముడి తల్లి కౌసల్య జన్మించిన ఛత్తీస్ గఢ్ లోని చంద్ఖురి గ్రామం నుంచి పవిత్ర మట్టిని తీసుకువస్తున్నారు.