తాజాగా చిత్తూరు జిల్లాలోని రైతు కుటుంబ పడుతున్న కష్టాన్ని తెలుసుకున్న రియల్ హీరో సోనూ సూద్ వారికీ సాయం అందించిన సంగతి తెలిసిందే. దింతో తమ కష్టాలను తీర్చిన సోనూ సూద్ కు రైతు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోనూ ఇచ్చిన ట్రాక్టర్‌తో రైతు నాగేశ్వర్రావు నేడు ఉదయం వ్యవసాయ పనులు ప్రారంభించాడు.