కరోనాను కట్టడి చేసే కషాయం, చాయ్ లాంటి వాటిని ఇంట్లో తయారు చేసుకోలేని వారికోసం వరంగల్‌లో ఓ యువకుడు ధ్యాన ప్రకృతి ఆహార మందిరం పేరుతో ఓ హోటల్‌ను ఏర్పాటు చేశాడు. ఎమ్బీఏ పూర్తి చేసిన ఆ యువకుడు రోగ నిరోధక శక్తినిచ్చే చిరు ధాన్యాలతో చిరు తిండు తయారు చేసి వడ్డిస్తున్నారు.