ఆడంబరాలకు పోకుండా ఈసారి సాదాసీదాగా గణేష్ చతుర్థి జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా సెప్టెంబర్ ఒకటిన జరగాల్సి సామూహిక నిమజ్జనాన్ని విరమించుకుంటున్నామన్నారు.