గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ నేపథ్యంలో తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనా రావు, ఆర్ సింగారెడ్డికి ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది.