కరోనా బంపరాఫర్ :    కరోనా టెస్ట్ చేయించుకుంటే రూ.15వేలు..పాజిటివ్ వస్తే రూ.75వేలు . టెస్టులను ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త ఐడియా. కరోనా విజృంభణ సమయంలోను ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుంది.