ఆకలి బాధతో.. కాటి కాపరులయ్యారు.. హైదరాబాద్లో కొందరు ప్రైవేటు ఉద్యోగులు కరోనాతో ఉద్యోగాలు కోల్పోయారు. ఆకలి బాధ తట్టుకోలేక వారు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో కాటి కాపరి పనికి కుదిరారు. పీపీఈ కిట్లు లేకుండానే కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగుల కష్టాలకు ఈ దృశ్యం అద్దం పడుతోంది.