లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన టెకీ శారద కు తన వంతు సహాయం చేస్తానని నటుడు సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్ అందించినట్లు సోనూసూద్ సోషల్ మీడియాలో వెల్లడించారు.