దేశంలో అత్యంత పెద్ద వయస్సున్న పన్ను చెల్లింపుదారుగా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బీనా పట్టణానికి చెందిన 117 ఏళ్ల వృద్ధురాలు గిరిజా భాయి తివారీ రికార్డు సృష్టించారు. ఇటీవల 160వ ఐటీ దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుగురు వందేళ్లు పైబడిన పన్ను చెల్లింపుదారులను సన్మానించింది ఐటీ శాఖ..!