ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ యువ సలహా బృందంలో ఒడిశాకు చెందిన యువతికి చోటు లభించింది. పర్యావరణ ఉద్యమకారిణి అర్చనా సోరెంగ్ ఏడుగురు సభ్యుల బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. వాతావరణ సమస్యలు, వాటి పరిష్కారాలపై గుటెర్రస్కు నేరుగా సలహాలు ఇవ్వగలరు ఈ బృంద సభ్యులు..!