అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పర్సీవరెన్స్ మార్స్ రోవర్‌ను నింగిలోకి పంపింది అగ్రరాజ్యం అమెరికా. యూఏఈ, చైనాలు ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ప్రారంభించాయి. ప్రాచీన జీవజాతి మనుగడపై అన్వేషణే లక్ష్యంగా సాగుతోంది ఈ మిషన్...!