అయోధ్యలో ఆగస్టు 5న భూమిపూజ నిర్వహించి రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ చారిత్రక కార్యక్రమం సందర్భంగా అమెరికా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్స్‌లో శ్రీరాముని ఫొటోలు, 3డీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు భారత అమెరికన్ ప్రజా వ్యవహారాల కమిటీ తెలిపింది...!