గుడ్ గవర్నెన్స్, టెక్నాలజీ, సమ్మిళిత వృద్ధి రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎంపికైంది. ఇసుక అమ్మకం, మానిటరింగ్ నిర్వహణలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు స్వర్ణం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధార ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌కు గానూ గోల్డ్, టీ-చిట్స్ నిర్వహణకు గానూ వెండి అవార్డులు దక్కాయి..!