సరిహద్దు వెంట పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.