పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 వరకు ఢిల్లీ గగనతలంలో మానవ రహిత విమానాలు, పారాగ్లైడర్లు, బెలూన్లు ఎగరడాన్ని నిషేధించారు.