ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో జీన్స్, టీషర్ట్స్ ధరించటంపై నిషేధం విధించారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ డివిజన్ కమిషనర్. గౌరవప్రదమైన వస్త్రధారణలో రావాలని ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరిస్తే.. క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.