ప్రపంచానికే ఇది గుడ్న్యూస్: కరోనా పరీక్షల అభివృద్ధి దిశగా భారత్, ఇజ్రాయెల్ కృషి చేస్తున్నాయి. కేవలం 30 సెకన్లలోనే వ్యాధి నిర్ధారణ జరిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ టెక్నాలజీని డీఆర్డీవో, సీఎస్ఐఆర్, భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ఇజ్రాయెల్ రక్షణ పరిశోధన, అభివృద్ధి డైరెక్టరేట్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.