అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కరోనాపై వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో పట్టణంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కరోనా వేషం వేసుకున్న వ్యక్తి అవగాహన కల్పించారు.