తొలి దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు సాధించిన నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్.... వాలంటీర్లలో అత్యధికంగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయని ప్రకటన