రామ్ రామ్' అని 550 నోట్‌బుక్స్‌లో రాసి శ్రీరామునిపై భక్తిని చాటుకుంది పంజాబ్‌లోని లుధియానాకు చెందిన 21ఏళ్ల యువతి. వీటిని అయోధ్యలోని రామ మందిరానికి పంపనున్నట్లు తెలిపింది. 2017లోనూ 250 నోట్‌బుక్స్‌లో 'రామ్ రామ్' అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది దీక్షా సూద్.