ఎమ్మెల్యే ఆర్కే రోజా మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చిత్తూర్ మండల పరిషత్ కార్యాలయం నందు పారిశుధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్ లకు 27 మందికి సంరక్షణ కిట్ మరియు యూనిఫామ్ లను అందజేశారు.