ఏపీ లోని కాలేజీల పునః ప్రారంభించేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ 15 నుంచి కాలేజీలను ఓపెన్ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇక యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కూడా నిర్ణయించింది జగన్ సర్కార్.