అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం పై స్పందించిన పాకిస్తాన్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశారు. చిరకాల హిందువుల కల నెరవేరింది అంటూ ఆయన తెలిపారు. అయోధ్యలో భూమి పూజతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసు పులకరించి పోయింది అంటూ వ్యాఖ్యానించారు.