బిజెపి ఏపీకి శత్రువు గా మారింది అంటూ సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ ద్వారా ఏపీని నాశనం చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని... ఏపీ గవర్నర్ ప్రస్తుతం రాంలాల్ లా మారిపోయారు అంటూ విమర్శలు చేశారు సీపీఐ నారాయణ.