జగన్ సర్కార్ పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గొప్ప సంకల్పం తో కట్టిన రాజధానిని ఎందుకు కూల్చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతోనే కూల్చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.