అమెరికా ఫార్మా సంస్థ మెడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఎలుకలపై ప్రయోగించగా.. సత్పలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లను కూడా తొలగించినట్లు తెలిపారు పరిశోధకులు.