రాజధాని అంశం పై స్పందించిన బిజెపి ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదు అంటూ స్పష్టం చేసిన జీవీఎల్... బిజెపి నేతలు పార్టీ లైన్ వదిలేసి తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.