నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి సోము వీర్రాజుకు అభినందనలు తెలిపి పుష్పమాల, శాలువాతో సత్కరించారు.