కర్ణాటకలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించిన మొట్టమొదటి మొబైల్ కరోనా ల్యాబొరేటరీని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ప్రారంభించారు.