చైనా కు గూగుల్ షాక్ ఇచ్చింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పై ఫేక్ ఇన్ఫర్మేషన్ తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ చానెల్స్ పై దృష్టి సారించింది. చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది.