లెబనాన్ పేలుడులో భారతీయులెవరూ మరణించలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఐదుగురికి స్వల్పగాయాలు అయినట్లు వెల్లడించింది. అక్కడి భారతీయులకు రాయబార కార్యాలయం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపింది.