మున్సిఫ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ ఖాన్ లతీఫ్ ఖాన్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా చికాగోలో గుండె పోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు