పంజాబ్లో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 121కి చేరినట్లు అధికారులు తెలిపారు..