టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శలు: జగన్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోతా అని ప్రకటన చేస్తే కేసీఆర్ ఎందుకు జగన్ తో మాట్లాడటంలేదు..? కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్ దే బాధ్యత. రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చెయ్యాలి.